HHSV Logo
Call Us
+91 63020 89346
Mail Us
samajikavaradhi.info@gmail.com

Menu

Home About Us Mission & Vision
Programs
Education and Literacy Health and Hygiene Environmental Women Empowerment Agriculture and Animal Husbandry Financial Assistance
Partners Awards Resources
Gallery
Photos Videos
Contact ❤️ Donate
❤️ Donate

Education Programs

1. ప్రత్యక్ష విద్యా సహాయం

• ఉచిత ట్యూషన్ సెంటర్లు: పాఠశాల తర్వాత సమయంలో గణితం, ఇంగ్లీషు, హిందీ వంటి ప్రాథమిక విషయాలపై శిక్షణ ఇవ్వడం.

• స్కాలర్షిప్లు మరియు ఆర్థిక సహాయం: పాఠశాల ఫీజు, యూనిఫారం, బుక్స్, స్టేషనరీ ఖర్చులకు సహాయం.

• డిజిటల్ లిటరసీ: ప్రాథమిక కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ టూల్స్ ద్వారా నేర్చుకోవడంలో సహాయం.

• లైబ్రరీలు మరియు రీడింగ్ రూమ్లు: చదవడం అలవాటు చేయించే వాతావరణాన్ని సృష్టించడం.

Free tuition centers after school hours to teach Mathematics, English and Hindi. Scholarships and financial support for school fees, uniforms, books and stationery. Providing digital literacy training and computer education. Libraries and reading rooms to encourage reading habits.

2. పోషకాహార మరియు ఆరోగ్య సహాయం

• మిడ్ డే మీల్ / పోషకాహారం అందించడం.

• సాధారణ ఆరోగ్య తనిఖీ శిబిరాలు: దృష్టి, వినికిడి పరీక్షలు మరియు ఆరోగ్య పరీక్షలు.

• సైకాలజికల్ సపోర్ట్: కౌన్సెలింగ్ సేవలు అందించడం.

Providing nutritious food to help children attend school regularly. Conducting health camps including vision and hearing tests. Providing psychological counselling support.

3. సామాజిక-ఆర్థిక మద్దతు

బాల్య వివాహాలు నిషేధం కొరకు అవగాహన కల్పిస్తూ మా వంతు కృషి చేస్తున్నాం.

• పేరెంటల్ అవేర్నెస్ కార్యక్రమాలు.

• బాల కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు.

• కుటుంబాలకు వృత్తి శిక్షణ.

Creating awareness to prevent child marriages. Parental awareness programs about the importance of education. Anti-child labour initiatives to encourage children to attend school. Vocational training for families to improve their economic conditions.

4. మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యాలు

• పాఠశాల మౌలిక సదుపాయాల మెరుగుదల.

• లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్.

• క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.

Improving school infrastructure such as classrooms, toilets and drinking water facilities. Life skills education including communication and confidence building. Supporting sports and cultural activities.

5. వకాల్తా మరియు నెట్వర్కింగ్

• ప్రభుత్వ పథకాలతో లింకేజ్.

• ఇతర ఎన్జీఓలు మరియు కార్పొరేట్ సంస్థలతో భాగస్వామ్యం.

• విద్యపై సమాజంలో మార్పు కోసం వకాల్తా.

Linking children with government welfare schemes. Collaborating with NGOs and corporate organizations. Advocating for better education policies and resources.

6. ఆధునిక పద్ధతులు

• మొబైల్ లెర్నింగ్.

• స్థానిక భాషలో విద్య.

Mobile learning using smartphones and digital tools. Encouraging education in local languages at early stages.

ముగింపు

పిల్లలు పాఠశాలలో నిలబడటం మరియు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అన్ని అడ్డంకులను తొలగించడంలో సహాయపడటం మా లక్ష్యం.

English:
Our goal is to remove barriers that prevent children from continuing education and reaching their full potential.

Education and Literacy Gallery

Anti-Drug Awareness Dadi Institute of Engineering & Technology, Anakapalli

మా ప్రయాణంలో భాగస్వాములవండి

మీ చిన్న సహాయం కూడా ఎవరో ఒకరి జీవితంలో పెద్ద మార్పును తీసుకురాగలదు.

Donate Now Join With Us

Our Office

Visakhapatnam, AP

63020 89346

hhsvngo@gmail.com

Quick Links

About Us Contact Us Mission & Vision Resources Awards

Business Hours

Monday - Friday

09:00 am - 07:00 pm

Saturday

09:00 am - 12:00 pm

Sunday

Closed
© HHSV, All Right Reserved.
Designed By AzeeM